తేదీ : 12/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నూజివీడు నియోజకవర్గం, చాట్రాయి మండలం, చనుబండ గ్రామంలో రోజువారీగా నిరుపేదలు అయినటువంటి మహిళలు ప్రతిరోజు కూలి పనికి వెళ్లడం జరుగుతుంది. పనికి సంబంధించి మేస్త్రి ఆమెతో పనికి వెళ్లే కూలీలు ఇంట్లో భర్తలకు పనికి అని చెప్పి కూలి పనికి తీసుకువెళ్లి వాళ్లతో వ్యభిచారాన్ని అక్రమ సంబంధాలతో పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామాలలో పోలీస్ వ్యవస్థ ఉదయం మరియు రాత్రుళ్ళు డ్రోన్ కెమెరాలు ఆకాశంలో చక్కెర్లు కొడుతున్నాయి. ఇంట్లో భర్తలను మోసం చేసి చెడు అలవాట్లకు అలవాటుపడడం జరుగుతుంది. ఈ మేరకు అక్రమ సంబంధాలను, దొంగతనాలను అరికట్టేందుకు పోలీసు లు హెచ్చరించారు. ఎవరైనా తప్పుడు పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
డోన్ సీసీ కెమెరాల్లో వీడియో మరియు ఆడియో రికార్డింగ్ అవుతుందని తెలిపారు. తమ భర్తలు భార్యలను
కూలి పనికి వెళుతున్నారా? లేదా మరో మరో వెక్కడకైన వెళుతున్నారా అని గమనించాలి అని సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


