TRINETHRAM NEWS

భారత మార్కెట్లోకి అత్యంత చవక కారు..

రెనాల్ట్ నుంచి క్విడ్ ఆర్ఎక్స్ఎల్ (ఓ)ఈజీ-ఆర్.. ఆల్టోకు గట్టిపోటీ..

ఎక్స్ షోరూం ధర రూ. 5.44 లక్షలు మాత్రమే

బోల్డన్ని సేఫ్టీ ఫీచర్స్

మూడు వేరియంట్లలో విడుదల చేసిన రెనాల్ట్