WhatsApp Image 2024 01 28 at 9.59.38 AM
Trinethram News : అమరావతి:మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చందద్రబాబునాయుడు(Nara Chandara Babu Naidu) ఆదివారం నెల్లూరు, పత్తికొండలో పర్యటించనున్నారు..
కదలిరా.. బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. కాగా.. ఉరవకొండ నుంచి హెలికాప్టర్‌లో నెల్లూరుకు చంద్రబాబు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో పత్తికొండకు చంద్రబాబు వెళ్తారు. రాత్రికి పత్తికొండలోనే చంద్రబాబు బస చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి..
