సెప్టెంబర్ 3, 2026
TRINETHRAM NEWS
Chandrababu Birthday Wishes Pawan

Chandrababu Birthday Wishes Pawan : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 02; రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కోట్లాదిమంది అభిమానులను అలరించిన పవన్ అని కొనియాడారు. రాజకీయ రంగంలో ధైర్యవంతుడైన నాయకుడిగా నిలిచారని స్పష్టం చేశారు.

ప్రజా సేవలో ఆయన మరింత విజయం సాధించాలని ఆకాంక్షించారు. భగవంతుడు పవన్ కళ్యాణ్ కు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు. చంద్రబాబు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలను అందజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page