సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
Stree Nidhi

Stree Nidhi : పశ్చిమగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 02 ; ఉండి నియోజకవర్గం లో డైనమిక్ శాసనసభ్యులు, రాష్ట్ర ఉప సభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు డ్వాక్రా మహిళలకు స్త్రీ నిధి పథకం కింద కోటి రూపాయల రుణ మంజూరు ఉత్తర్వులను అందజేశారు. చిన్న తరహాలో చేపలు, నాటు కోళ్ల పెంపకం వంటి వాటి ద్వారా ఆ మహిళలకు మంచి ఆదాయం సమకూరుతుందని ఆయన తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page