Chalo Warangal : చలో వరంగల్

TRINETHRAM NEWS

ఈనెల 31న కాళోజి కళాక్షేత్రానికి తరలి వెళ్ళనున్న MRPS దళితఅనుబంధసంస్థలు, మే 27 2025 (త్రినేత్రంన్యూస్) ధర్మసాగర్ భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకొని సొంత జిల్లా ఉమ్మడి వరంగల్ హనుమకొండ కాళోజి కళళక్షేత్రానికి విచ్చేస్తున్న దళిత ముద్దుబిడ్డ పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ కు ఘన స్వాగతం పలికేందుకు వరంగల్ రైల్వే స్టేషన్ కు MRPS అనుబంధ దళిత సంఘాలు ఉదయం 10 గంటలకు అందరూ రావాలని అనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రుద్రపోగు సురేష్ మాదిగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర MRPS అధ్యక్షులు హనుమకొండ జిల్లా ఇన్చార్జి అన్నారు మండలంలోని కవులు కళాకారులు నాయకులు మేధావులు అధిక సంఖ్యలోపాల్గొని ర్యాలీనివిజయవంతంచేయాలన్నారు ఈ కార్యక్రమం బొడ్డు శాంతి సాగర్ మాదిగ హనుమకొండ జిల్లాప్రధాన కార్యదర్శి MRPS అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలోMSP రాష్ట్ర నాయకులు మంద రాజు మాదిగ
MRPS రాష్ట్ర ఉపాధ్యక్షులు జన్ను దినేష్ మాదిగ MRPS జిల్లాఅధ్యక్షులుగద్దల సుకుమార్ మాదిగ,MSP జిల్లా అధ్యక్షులు* బండారి సురేందర్ మాదిగ, MSP జిల్లా అధికార ప్రతినిధి గంగారపు శ్రీనివాస్ మాదిగ,MRPS జిల్లా నాయకులు పుట్ట ప్రశాంత్ మాదిగ VHPS మండలఅధ్యక్షుడు మాచర్ల బాబు మాదిగ, చిలుకరాజు మాదిగ ఎమ్మార్పీఎస్మండలప్రధాన కార్యదర్శి, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షుడు , సింగారపు పవన్ మాదిగ, MRPS మండల సీనియర్ నాయకులు గొల్లపెళ్లి అనిల్ మాదిగ
కొట్టె శంకర్ మాదిగMRPS మండలసీనియర్నాయకులు, పుట్ట ప్రణయ్ మాదిగ, కొట్టే భాస్కర్ మాదిగ, బొడ్డు శ్రావణ్ కుమార్ మాదిగ నక్క ప్రశాంత్ మాదిగ, నక్క ప్రవీణ్ మాదిగ, చిట్యాల రమేష్ మాదిగ, మండలనాయకులుమండలసీనియర్ నాయకులు, రిపిక మహేష్ మాదిగ, బొడ్డు భగత్ మాదిగ, సింగారపు దిలీప్ మాదిగ, మల్లేపల్లి అనిల్ మాదిగ, చిలక జగన్ మాదిగ గతదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chalo Warangal

You cannot copy content of this page

Scroll to Top