Gannavaram News : వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్
కృష్ణాజిల్లా : ఫిబ్రవరి : ఏడు: ( త్రినేత్రం న్యూస్); గన్నవరం నియోజకవర్గం, బాపులపాడు మండలం, మడిచర్ల గ్రామ వ్యవసాయ సహకార పరపతి సంఘం( పిఎసిఎస్) చైర్మన్ పిడికిట రాంబాబు ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ సొసైటీ తరఫున అర్హులైన రైతులు రెండు వందల డెబ్భై ఐదు మంది రైతులు ఉన్నారని తెలిపారు.
సకాలంలోనే వాళ్లకు బ్యాంకు రుణాలు, పంటల పండించడానికి కావలసిన ఎరువులు అందించామని అన్నారు. ఆయిల్ సాగు, మొక్కజొన్న, కూరగాయల వంటి పండిస్తున్నారని పేర్కొన్నారు . రైతులందరూ చైర్మన్ కు మరియు సిబ్బందికి , కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని సంతోషాన్ని వ్యక్తపరిచారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

