
Centre Strict Action Against AI : త్రినేత్రం న్యూస్ : దేశంలో పెరుగుతున్న డీపేఫేక్ మార్ఫింగ్ చిత్రాలు, వీడియోలను అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) కీలక నిర్ణయం తీసుకుంది. AI ఆధారిత కంటెంట్కు ‘AI లేబులింగ్’ను దేశవ్యాప్తంగా తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
దీని ద్వారా డిజిటల్ ప్లాట్ఫామ్లలో కనిపించే కంటెంట్ అసలైనదా లేక AI తో సృష్టించబడినదా అని వినియోగదారులు సులభంగా గుర్తించవచ్చు. అశ్లీల లేదా డీపేఫేక్ కంటెంట్పై ఫిర్యాదులు వచ్చిన వెంటనే తొలగించే గడువును 36 గంటల నుండి 3 గంటలకు తగ్గించింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe