జూలై 16, 2026
TRINETHRAM NEWS
Censor Board's key decision

Censor Board : త్రినేత్రం న్యూస్ : భారతీయ సినిమాలకు సబ్ టైటిల్స్ తప్పనిసరి చేస్తూ సెన్సార్ బోర్డ్ తీసుకున్న నిర్ణయం పై సర్వత్రా చర్చ జరుగుతోంది. వినికిడి లోపం ఉన్నవారికి ఇది మేలు చేస్తుందని కొందరు ప్రశంసిస్తుండగా, స్క్రీన్ పై అక్షరాలు రావడం వల్ల సినిమా పై ఏకాగ్రత దెబ్బతింటుందని మరికొందరు… అభిప్రాయపడుతున్నారు. “హాలీవుడ్ చిత్రాలకు ఓకే కానీ, మాతృభాష సినిమాలకు ఇదెందుకు?” అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా, అన్ని ప్రాంతీయ భాషా చిత్రాలకు ఈ నిబంధన వర్తిస్తుందని సెన్సార్ బోర్డ్ స్పష్టం చేసింది.

You cannot copy content of this page