WhatsApp Image 2024 09 28 at 11.59.57
Another prestigious award for Chiranjeevi
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
మెగాస్టార్ చిరంజీవికి అరుదైన దక్కింది. ఆయనకు IIFA (ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 2024) అత్యుత్తమ అచీవ్‌మెంట్ అవార్డు దక్కింది.
దుబాయ్‌లో జరుగుతున్న IIFA కార్యక్రమంలో ఈ అవార్డును ప్రముఖ హిందీ రైటర్ జావేద్ అక్తర్.. చిరంజీవికి అందించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
