జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 23 at 2.12.37 PM

TRINETHRAM NEWS

ఏపీలో రెండో రోజు సీఈసీ బృందం పర్యటన.

ఇవాళ 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం సమావేశం.

తొలిరోజు 18 జిల్లాల సమీక్ష.

ఎన్నికల ఏర్పాట్లు, శాంతి భద్రతలపై సమీక్ష.

ఏప్రిల్‌ నెలలో ఎన్నికలంటూ సీఈసీ సంకేతాలు.

చెక్‌పోస్టులు, తనిఖీ కేంద్రాల ఏర్పాటుపై ఆరా తీస్తున్న సీఈసీ బృందం.

You cannot copy content of this page