జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 15 at 1.13.05 PM

TRINETHRAM NEWS

Trinethram News : విశాఖపట్నం

అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు.

సంక్రాంతి పండుగ సందర్భంగా నేడు ప్రైవేటు బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 14 కేసులను నమోదు చేయడం జరిగింది. ఈ నెల 13 నుంచి ప్రైవేటు బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి వివిధ రకాల నిబంధనలను ఉల్లంఘించిన 51 బస్సులపై కేసులు నమోదు చేశామని, ఈనెల 17 వరకు తనిఖీలు నిర్వహిస్తామని ఉప రవాణా కమిషనర్ జిసి రాజారత్నం తెలిపారు.

You cannot copy content of this page