ఏలూరు జిల్లా : ఫిబ్రవరి : ఇరవై ఒకటి : (త్రినేత్రం న్యూస్); ఏలూరు నగరాన్ని చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దడానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వె ట్రి సెల్వి ఆదేశించారు.
ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో శానిటైజేషన్ సమస్యలుంటే మొబైల్ నెంబర్ 9491041419 కు ఫోన్ చేసి లేదా, ఫోటోలు వీడియోతో సరైన అడ్రస్ వాట్సప్ చేయలన్నారు. కార్యాల పని వేళల్లో సమాచారం ఇస్తే ఆ సమస్య తొందరగా పరిష్కారం అవుతుందని స్పష్టం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


