Cabinet Meeting : కేబినెట్ భేటీ వాయిదా

TRINETHRAM NEWS

తేదీ : 18/09/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); రాష్ట్ర సచివాలయంలో గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. మళ్లీ శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరగనుంది.
అమరావతి ప్రత్యేక ప్రయోజన వాహకం ఎస్ పి వి కి, వైయస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరును , తాడిగడప పురపాలక సంఘంగా మార్చే ప్రతిపాదనకు అసెంబ్లీ సమావేశాలలో చట్ట సవరణ, బిల్డరింగ్, ఫినాలైజేషన్ స్కీమ్ కోసం మునిసిపల్ చట్ట సవరణకు ఆమోదం ఇవ్వనుందని తెలుస్తోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Cabinet meeting postponed

You cannot copy content of this page

Scroll to Top