WhatsApp Image 2024 08 28 at 1.04.04 PM
Both were sworn in as permanent judges of the High Court
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణారావు ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్సంగ్ వారితో ప్రమాణం చేయించారు. అదనపు జడ్జిలుగా ఉన్న వీరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని ఈ నెల 13న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఇటీవల ఆమోదం తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
