WhatsApp Image 2024 08 01 at 17.32.47
Telangana cabinet meeting soon
Trinethram News : హైదరాబాద్ : ఆగస్టు 01
కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కేబినేట్ సమావేశం కానుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హల్‌లో కెబినెట్ సమావేశం జరగనుంది.
అసెంబ్లీలో పెట్టాల్సిన పలు అంశాలపై చర్చించి మంత్రి వర్గం ఆమోదం తెలుప నుంది. స్కీల్ యూనివ ర్సీటి, రేషన్ కార్డులు, జాబ్ క్యాలెండర్ తోపాటు..
రైతు భరోసా విధివిధానా లతో పాటు లీగల్ డిపార్ట్ మెంట్‌లో పలు పేర్ల మార్పు లపై కేబినెట్‌లో చర్చించను న్నారు. పంచాయతీ రాజ్ చట్ట సవరణ, పంచాయ తీలను కార్పోరేషన్‌ల విలీనం పై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
