
Bus Collides Truck : త్రినేత్రం న్యూస్ : ఉత్తరప్రదేశ్‌లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వారణాసి నుంచి ఢిల్లీకి వెళ్తున్న ప్రైవేట్ స్లీపర్ బస్సు కాన్పూర్ హైవేపై ట్రక్కును ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్ మృతి చెందారు. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe