జూలై 11, 2026
TRINETHRAM NEWS
KTR Meets Farmers

KTR Meets Farmers : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో రేపాక గ్రామంలో ఆయిల్‌పామ్ రైతులను కలిసి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

రైతన్నలకు ప్రత్యామ్నాయ పంటలు సూచించి, వంటనూనెల దిగుమతి తగ్గించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగును విస్తృతంగా ప్రోత్సహించిందన్నారు. ఆ కార్యక్రమాలన్నిటినీ రేవంత్ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page