Burial of Ayesha Meera : వేలాది మంది మధ్య ఆయేషా మీరా అవశేషాల ఖననం

TRINETHRAM NEWS

Trinethram News : తెనాలి : తెనాలి చెంచుపేటలోని ఖబరిస్తాన్లో శుక్రవారం ఆయేషా మీరా అవశేషాలను ఖననం చేశారు. ఆయేషా మీరా అవశేషాలను పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక వాహనం ద్వారా విజయవాడ నుంచి మధ్యాహ్నం తెనాలికి తీసుకువచ్చారు.

ఓవర్ బ్రిడ్జి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి చెంచుపేట ఖబరిస్తాన్ వరకు ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది ప్రజలు, ప్రజా సంఘాలు రాగా ఈద్గా ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
ప్రజలందరూ షేమ్ షేమ్ CBI అంటూ నినాదాలు చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Burial of Ayesha Meera's remains amidst thousands

You cannot copy content of this page

Scroll to Top