Man Brutal Murder :హిమాయత్ సాగర్ సమీపంలో యువకుడి దారుణ హత్య

TRINETHRAM NEWS

Trinethram News : శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ సమీపంలో యువకుడి దారుణ హత్య. గుర్తుపట్టకుండా ఉండేందుకు కాను పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేసిన ఆగంతకులు.

సమాచారం అందుకొని సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు. మృతుడు టోలిచౌకి ప్రాంతానికి చెందిన వ్యాపారి అమీర్ గా గుర్తించిన పోలీసులు. కేసు నమోదు చేసుకుని హత్యకు గల కారణాలను పరిశీలిస్తున్న రాజేంద్రనగర్ పోలీసులు.

నిర్మాణస్యమైన ప్రాంతంలో జరిగిన ఈ ఘటన యువకుడిని హత్య చేశాక తగలబెట్టే ప్రయత్నం చేశారా లేక సజీవ దహనం చేశారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Brutal murder of a young man

You cannot copy content of this page

Scroll to Top