Trinethram News : సోషల్ మీడియాలో మూడు రోజులుగా ఓ వీడియో వైరల్ గా మారింది. తల్లి కోతి తన చిన్న కోతి పిల్లలు దగ్గరికి రానివ్వకపోవడం వల్ల జూ లో పెరుగుతున్న కోతి పిల్లలకు నిర్వాహకులు ఒక బొమ్మను ఇచ్చారు.
ఆ బొమ్మతో కోతి పిల్ల తన తల్లిగా భావించి ఆడుకుంటుంది. చాలా మంది ఈ వీడియో చూసి చలించిపోతున్నారు. అసలు తల్లి కోతి తన పిల్లను ఎందుకు విడిచి పెడుతుందో ఈ మెసేజ్ లో చదివేయండి..
పుట్టిన తర్వాత తమ పిల్లల్ని తల్లి కోతులు ఒడిలో వేసుకుని తిరుగుతూ ఉంటాయి.. అవి చెట్లు, కొమ్మలు, గోడలు దూకే సమయంలో తమ ఒడిలో నుంచి జారి పడిపోతే ఇక తల్లి కోతి పిల్లను దగ్గరికి రానివ్వదు. ఒడిలోకి తీసుకోదు.. ఎందుకంటే ఎప్పుడన్నా చెట్టుకొమ్మలు గోడలు దూకే సమయంలో..
మళ్లీ అలా జారి పడిపోతే అది చనిపోతుందని దూరంగా పెడుతుంది.. దగ్గరికి రానివ్వదు.. ఇది అసలు కథ.. ఇది తెలవని చాలా మంది.. ఈ వీడియో చూసి బాధపడుతున్నారు.. దాని శ్రేయస్సు కొరకే.. తల్లి దాన్ని దూరం ఉంచింది..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


