
Brutal Murder : గుంటూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 30; గుంటూరు నగరం, కొండ వెంకటప్పయ్య కాలనీ లో చిన్నా అనే వ్యక్తిని ప్రత్యర్ధులు కత్తులతో నరికి చంపారు. అయితే 20 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఓ హత్య కేసులో అతడు నిందితుడిగా ఉన్నాడు. వాళ్ళ బాబాయ్ మరణించడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గుంటూరు రావడం జరిగింది. అందువలన ఈ ఘటన జరిగింది. అదేవిధంగా అనంతపురం జిల్లా, పాపంపేటలో భరద్వాజ్ అనే వ్యక్తిని కూడా దారుణంగా నరికి చంపారు.
అయితే తనకు చందన అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం ఆమె భర్త శ్రీహరికి తెలియడంతో తన భార్యతో అతడు ఫోన్ చేయించి ఉపాయం ప్రకారం పిలిపించి హత్య చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు తక్షణమే స్పందించి అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe