Man Kills Wife : నడిరోడ్డుపై భార్యను చంపిన వ్యక్తి.. వెలుగులోకి సీసీ ఫుటేజ్

TRINETHRAM NEWS
Man kills wife on the road

Man Kills Wife : త్రినేత్రం న్యూ : తెలంగాణ : భార్యపై కత్తితో దాడి చేసి ఓ వ్యక్తి దారుణంగా చంపాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జరిగింది. మణిదీప్‌, శిరీష(24) దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో భర్తపై శిరీష PSలో ఫిర్యాదు చేసింది. పోలీసుల కౌన్సెలింగ్ తర్వాత వెళ్తుండగా ఆమెపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో శిరీష అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page

Scroll to Top