సెప్టెంబర్ 21, 2026
TRINETHRAM NEWS
Support Manavatha Service Organization.

Support Manavatha Service Organization : పశ్చిమగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 30 ; జిల్లా కేంద్రమైన భీమవరం సమీపంలో ఉన్నటువంటి ఉండి నియోజకవర్గం, మండలం , పాములపర్రు గ్రామంలో మానవత సంస్థ నెలవారి సమావేశం జరిగింది. ఆ సంస్థ మండల కో చైర్మన్ దంగేటి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ అతి తక్కువ సభ్యత్వంతో ఎక్కువ సేవలు అందించేదే ఈ మానవత సంస్థ అని అన్నారు.

ఈ సంస్థ చేసే సేవలకు చేయూత ఇస్తే ఇంకా మరిన్ని సేవలు ఎన్నో విస్తృతంగా చేసే అవకాశం ఉంటుందని ఆ మానవతా ప్రెసిడెంటు దంతాడ మహేష్ పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page