Murder : దారుణం.. అర్థరాత్రి యువకుడిపై కత్తులతో దాడి.. హత్య

TRINETHRAM NEWS

Trinethram News : Oct 30, 2025, తెలంగాణ : హైదరాబాద్ ఘౌస్‌నగర్‌లో బుధవారం అర్ధరాత్రి HKGN పాన్‌షాప్ యజమాని మొహ్సిన్ (35) ను గుర్తు తెలియని నలుగురు దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. సమాచారం అందుకున్న బండ్లగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత విభేదాలు, వ్యాపార వివాదం లేదా పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Attack on a young man with knives

You cannot copy content of this page

Scroll to Top