Ramavat Ravindra Kumar : నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

TRINETHRAM NEWS

దేవరకొండ(కొండ మల్లేపల్లి) ఆగష్టు 07త్రినేత్రం న్యూస్. కొండమల్లెపల్లి పట్టణంలో జరిగిన వివాహ వేడుకలలో బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,మాజీ దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.ఆయన వెంట పలువురు బిఆర్ఎస్ నాయకులు, తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ramavat Ravindra Kumar blessed the newlyweds

You cannot copy content of this page

Scroll to Top