Vadtya Ramesh Naik : నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్న బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు వడ్త్య రమేష్ నాయక్

TRINETHRAM NEWS

డిండి (గుండ్లపల్లి)జూన్ 08 త్రినేత్రం న్యూస్. గుండ్లపల్లి మండలం ( డిండి ) సింగరాజు పల్లి కి చెందిన శ్రీ ప్రశాంతి – మల్లేష్ గార్ల కుమార్తె కుమారుడి నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను బి ఆర్ ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ పార్టి సింగరాజుపల్లి మాజీ సర్పంచ్ రవీందర్ రావు. సురేందర్ రావు రాజేష్. తిరుపతి మరియుగ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BRS party leaders Vadtya

You cannot copy content of this page

Scroll to Top