దేవరకొండ మే 14 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజక వర్గంలోని పి ఏ పల్లి మండల కేంద్రం అజ్మాపురం కి చెందిన వరికుప్పల బుజమ్మ – అంజయ్య కుమార్తె వివాహ కార్యక్రమం హైదరాబాద్ మన్నెగూడ జే. యం.ఆర్ గార్డెన్లో నిర్వహించడం జరిగింది .శ్రీ లత,- అనిల్ ల, వివాహకార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను BRS దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ ఆశీర్వదించండం జరిగింది ఈ కార్యక్రమంలో BRS పార్టి నాయకులు అజ్మాపురం మాజీ సర్పంచ్ రామకృష్ణ మరియు యాదవ్ సంఘం అధ్యక్షులు కృష్ణయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


