జూలై 23, 2026
TRINETHRAM NEWS
BRS Leaders Felicitate Doctors

BRS Leaders Felicitate Doctors : త్రినేత్రం న్యూస్ అశ్వారావుపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం.లోని స్థానిక వెన్నెల హాస్పిటల్ డాక్టర్ భూక్యా, ఉదయ జ్యోతి. మరియు జీవన శ్రీ హాస్పిటల్ డాక్టర్ పూర్ణ, చంద్ ను ఈ రోజు డాక్టర్స్ డే సందర్భంగా, శాలువాతో సత్కరించి చిరు కానుకను అందజేసిన అశ్వారావుపేట మండల బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు.ఈ సందర్భంగా ప్రతి మనిషికి పునర్జన్మ ప్రసాదించే దైవం తరువాత డాక్టర్ రే మనకు దైవం అని వారిని ప్రతి ఒక్కరు గౌరవించాలని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ సభ్యులు భూక్యా.ఉదయ జ్యోతి, బి.ఆర్.ఎస్ పార్టీ,మాజీ ఎం.పీ.పీ జల్లిపల్లి,శ్రీరామమూర్తి.మండల నాయకులు,సంక,ప్రసాద్.కాసాని.పద్మ, యు.ఎస్, ప్రకాష్ రావు.సత్య వరపు,సంపూర్ణ. శెట్టిపల్లి.రఘురామ్ జె,రాంబాబు. ఇస్లావత్.లక్ష్మీ ,కాశీమ్,గంగాధర్,తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page