BRS Party Leaders : శివర్ల నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు

TRINETHRAM NEWS
BRS party leaders participated

BRS Party Leaders : చింత పల్లి మార్చ్ 20, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం తీదేడు గ్రామానికి చెందిన శివర్ల నర్సింహా పద్మ ల కుమారుడు శివ నిశ్చితార్థ వేడుకలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉలుపాల శేఖర్ రెడ్డి, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సోనగంటి గొవర్థనాచారి,మర్రు రామారావు,ఉలుపాల పురుషోత్తం రెడ్డి,సిమర్ల శ్రీను యాదవ్,కాయితి బచ్చిరెడ్డి,తిరుమణి పాపయ్య,దాసరి తిరుపతయ్య,మాదగోని కృష్ణ గౌడ్, బొడ్డు యాదగిరి,బెక్కం సైదులు,మెరిక శంకరయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top