జూలై 1, 2026
TRINETHRAM NEWS
BRS Leader Dies

BRS Leader Dies : త్రినేత్రం న్యూస్ : ఏటూరునాగారంలో ,. పార్టీ మాజీ చిన్నబోయినపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు తిప్పనబోయిన రామకృష్ణ ఇసుక లారీ ఢీకొని మృతి

దీనికి కారణమైన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నాయకులు

ఎలాంటి నిబంధనలు, సమయ పరిమితులు లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్న ఇసుక లారీల వల్ల రహదారులపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎంతోమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన

జిల్లా కలెక్టర్, మరియు జిల్లా ఎస్పీ తక్షణమే ఈ ఇసుక లారీల రాకపోకలపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి, దీనికి కారణమైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page