వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు 4/5/2025 బుధవారం మన మాజీ ఎమ్మెల్యే, వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు మెతుకు ఆనంద్ పుట్టినరోజు సందర్బంగా జిల్లా పార్టీ కార్యాలయం లో ఉదయం 09:30లకు నాయకులు, కార్యకర్తలతో కలిసి శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారుఉదయం 10:00గలకు జిల్లా పార్టీకార్యాలయంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకుంటారు.
కావున 9:00 లకు పార్టీ నాయకులు కార్యకర్తలు జిల్లా పార్టీ కార్యాలయంకు రాగలరని మనవి. కె. గోపాల్ బి.ఆర్.ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


