WhatsApp Image 2025 01 13 at 14.29.41
రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు
Trinethram News : Telangana : సంక్రాంతి.. రైతులకు వ్యవసాయానికి ప్రత్యేకమైన పండుగ
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వ్యవసాయానికి పండుగ శోభ సంతరించుకున్నది
దేశంలో మరెక్కడాలేని విధంగా వ్యవసాయానికి రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానిది
రైతన్నల జీవితాల్లో వెలుగులు నింపడం ద్వారా మాత్రమే సంక్రాంతి శోభ ద్విగుణీకృతమౌతుంది
రైతుల జీవితాల్లో వెలుగులు కొనసాగేలా దీవించాలని.. ప్రకృతిమాతను ప్రార్థిస్తున్నాను
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
