జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 13 at 10.41.57 PM

TRINETHRAM NEWS

ఖమ్మంలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మిస్సింగ్

Trinethram News : హైదరాబాద్ నుంచి వస్తున్న అన్నను పికప్ చేసుకునేందుకు బస్టాండ్‌కు వెళ్లి తిరిగిరాని సంజయ్ అనే యువకుడు

సంజయ్ జాడ తెలియక కన్నీరు మున్నీరు అవుతున్న కుటుంబ సభ్యులు

ఎవరో ఒక మహిళను కిడ్నాప్ చేస్తున్నారని, తనను కొడుతున్నారని, కాలువ సమీపంలో చంపేస్తున్నారని వాయిస్ మెసేజ్ ద్వారా అన్నకు తెలిపిన సంజయ్

కరునగిరి ఎన్ఎస్పీ సమీపంలో యువకుడి బైక్ ను స్వాధీనం చేసుకున్న కుటుంబ సభ్యులు

ఆ మహిళ ఎవరు…?? సంజయ్ ఎటు పోయాడో తెలియక తల్లడిల్లుతున్న తల్లి

పోలీసులకు ఫిర్యాదు చేసిన సంజయ్ కుటుంబ సభ్యులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page