Breaking News : బ్రేకింగ్ న్యూస్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి.. భూపాలపల్లి జిల్లా కోర్టులో ఏసీబీ అధికారులు రైడ్స్ రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడిన ముగ్గురు కోర్టు సిబ్బంది.
పాలకుర్తి సాయి చరణ్ (స్టెనోగ్రాఫర్),పున్నం రజిత,కొమ్ము సునీతలు పట్టుబడ్డారు.సర్టిఫైడ్ కాఫీ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయగా సిహెచ్ గోపాలరావు న్యాయవాది (అమరావతి) ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Breaking News

You cannot copy content of this page

Scroll to Top