TRINETHRAM NEWS

Brahmotsava Sobha to Kanipakam Temple

చిత్తూరు:

ఈ నెల 27 వరకు 21 రోజుల పాటు స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలు

రేపు వినాయక చవితి ప్రత్యేక పూజలు

చవితి తెల్లవారు జామున 3 గంటలకు ప్రత్యేక అభిషేకం

అనంతరం రాత్రి 10 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం

బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఆర్జీత సేవలన్నీ రద్దు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Brahmotsava Sobha to Kanipakam Temple