జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 21 at 15.28.22

TRINETHRAM NEWS

Ranganatha Swami Brahmotsavam, Peddapally MLA who participated in development programs

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి మండలం, బొంపల్లి గ్రామంలోని రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి రథోత్సవ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అదే గ్రామంలో (MGNREGS ) ₹10 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన అంతర్గత సి.సి రోడ్డును ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు

పెద్దపల్లి మండలం, పెద్దకల్వల గ్రామంలో శుక్రవారం రోజున (DMFT ) ₹10 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన అంతర్గత సి.సి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ

ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ బండారి రాంమూర్తి, గోపగాని సారయ్య గౌడ్, ఏడేళ్లి శంకర్, జక్కుల రుక్కమ్మ, కరెంగుల రమేష్, లక్ష్మణ్, వీరేశం, ఆర్కురి సంతోష్, మండల సత్యనారాయణ రెడ్డి, నగిల్ల మల్లన్న, చింతపండు సంపత్, పెగడ రమేష్, ఎనగందుల ప్రదీప్, డాక్టర్ రమేష్, జడల రాజు, మొలంగురి శ్రీనివాస్, చెవుల తిరుపతి, శ్రీనివాస్, గుర్రాల రాజు, జగదీష్, సలేంద్ర రాజయ్య, గంగుల వెంకటేష్,ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,బొంపెల్లి, పెద్దకల్వల గ్రామాల ప్రజలు, మహిళలు, భక్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ranganatha Swami Brahmotsavam, Peddapally MLA who participated in development programs

You cannot copy content of this page