Boxing Day Test : బాక్సింగ్‌ డే టెస్ట్‌.. ఇంగ్లాండ్‌దే గెలుపు

TRINETHRAM NEWS

మెల్‌బోర్న్‌: బాక్సింగ్‌ డే టెస్టులో ఇంగ్లాండ్‌ విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. 175 పరుగుల లక్ష్యాన్ని 32.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ 110కే కుప్పకూలింది.

సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 132 పరుగులకే పరిమితమైంది. ఐదు టెస్టుల యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఇప్పటికే వరుసగా మూడు టెస్టులు గెలిచింది. ఎట్టకేలకు నాలుగో టెస్టులో ఇంగ్లాండ్‌ విజయం సాధించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Boxing Day Test

You cannot copy content of this page

Scroll to Top