Shivaji : మహిళల పట్ల చులకనగా మాట్లాడబోను

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్‌: ఇకపై మహిళల విషయంలో జాగ్రత్తగా మాట్లాడాలని నటుడు శివాజీకి తెలంగాణ మహిళా కమిషన్‌ సూచించింది.

మహిళలపై అవమానకర వ్యాఖ్యల వ్యవహారంలో నేడు ఆయన మహిళా కమిషన్‌ ఎదుట హాజరయ్యారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఇకపై మహిళల విషయంలో చులకనగా మాట్లాడబోనని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

I will not speak lightly about women

You cannot copy content of this page

Scroll to Top