జూన్ 27, 2026
TRINETHRAM NEWS

Trinethram News : May 07, 2025, IPL-2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం KKRతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు హిట్టర్ డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం సృష్టించారు. ఒకే ఓవర్లో ఆరు బంతులనూ బౌండరీలుగా మలిచి 30 పరుగులు సాధించారు. వైభవ్‌ అరోరా బౌలింగ్‌లో వరుసగా 6, 4, 4, 6, 6, 4 బ్రెవిస్‌ కొట్టారు. కేవలం 22 బంతుల్లోనే బ్రెవిస్ అర్ధశతకం పూర్తి చేసుకున్నారు. దీంతో 11 ఓవర్లకు CSK స్కోర్‌ 123/5గా ఉంది.క్రీజులో బ్రెవిస్‌ 50, శివమ్‌ దూబే 12 పరుగులతో ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Brevis' havoc.. 30 runs

You cannot copy content of this page