దేవరకొండ ఆగస్టు 16 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం చింతబాయి గ్రామంలో గ్రామదేవతలైన బొడ్రాయి ముత్యాలమ్మ మరియు సోమవారం పెద్దమ్మ తల్లి అంగరంగ వైభవంగా యాదవుల ఆధ్వర్యంలో బోనాలు తీయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో బంధువులు ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామ పెద్దలు మాజీ సర్పంచి నోముల మల్లేష్ యాదవ్ అంజయ్య యాదవ్ ముత్తయ్య యాదవ్ బచ్చయ్య యాదవ్ మల్లయ్య యాదవ్ వెంకటయ్య యాదవ్ సీనయ్య యాదవ్ యాదయ్య యాదవ్ పెద్ద మనుషుల సమక్షంలో నిర్ణయించడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


