Trinethram News : ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో 6E 762 విమానానికి మంగళవారం ఉదయం బాంబు బెదిరింపు వచ్చింది. అప్రమత్తమైన అధికారులు బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. విమానం సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ అయింది. తనిఖీల అనంతరం ఎటువంటి బాంబు బాంబు లేదని అధికారుల తేల్చడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


