Trinethram News : పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ఫైసలాబాద్‌లో గమ్ తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఈ ఘటనలో సుమారు 15 మంది మృతి చెందినట్లు సమాచారం.. మరికొందరికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం.. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


