Unidentified Body : మాంబటు సెజ్ చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం

TRINETHRAM NEWS

Trinethram News : తిరుపతి జిల్లా.. Tada: తడ మండలం మాంబటు సెజ్ రోడ్డు పక్కన ఉన్న చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది.

జాతీయ రహదారి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో, మహిళ మూడు రోజులకు పైగా మృతి చెందినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.

సమాచారం అందుకున్న ఎస్సై కొండప్ప నాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు.

మృతికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Body of unidentified woman

You cannot copy content of this page

Scroll to Top