బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
దేవరకొండ డివిజన్ నవంబర్ 27 త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలం తూర్పుపల్లి గ్రామానికి చెందిన బొడ్డుపల్లి చిన్న అంతయ్య మృతి బాధాకరం అని బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.గురువారం తూర్పుపల్లి గ్రామంలో అంతయ్య మృత దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.అనంతరం అంతయ్య కుటుంబ సభ్యులకు పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…… అంతయ్య ఆత్మకు శాంతి కలగాలని ఆయన భగవంతుని ప్రార్ధించారు.ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట మాజీ వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్,మాజీ పి ఎ సీ ఎస్ చైర్మన్ నాగవరం ప్రభాకర్ రావు, జెల్ల రేణు గౌడ్, ప్రకాష్ రావు,నూతనగంటి గోపాల్,తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


