Trinethram News : సాయంత్రం లేదా రాత్రికి తుఫాన్ గా మారే అవకాశం.. తుఫాన్ కి దిత్వాగా నామకరణం.. తమిళనాడు, దక్షిణ కోస్తా వైపు పయనించనున్న తుఫాన్.. ఎల్లుండి నుంచి ఉభయ గోదావరి, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


