TRINETHRAM NEWS

BJP’s historical victory in Kerala.. Actor Suresh Gopi won as MP

ప్రముఖ మలయాళ నటుడు, బీజేపీ నేత సురేష్‌ ప్రభు లోక్‌సభ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించారు. కేరళలోని త్రిసూర్ స్థానం నుంచి పోటీ చేసిన సురేష్‌ దాదపు 75,079 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు.

త్రిస్సూర్ స్థానం నుంచి ఆయనకు మొత్తం 4,09,239 ఓట్లతో తొలి స్థానంలో నిలవగా.. ప్రత్యర్ధి ఎల్‌డిఎఫ్‌కు పార్టీకి చెందిన విఎస్ సునీల్ కుమార్ 3,34,160 ఓట్లతో రెండో స్థానంలో వెనుకంజలో ఉన్నారు. దీంతో కేరళలో బీజేపీకి తొలి విజయాన్ని సూచించడమే కాకుండా రాష్ట్రం నుంచి ఎన్నికైన తొలి బీజేపీ ఎంపీగా సురేష్ గోపీ రికార్డు సృష్టించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BJP's historical victory in Kerala.. Actor Suresh Gopi won as MP