BJP Candidate joins Congress : బిజెపి వార్డు అభ్యర్థి కాంగ్రెస్ లో చేరిక

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి )డిసెంబర్ 11 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం లోని డిండి మండల కేంద్ర గ్రామపంచాయతీలో జరుగుతున్న ఎన్నికలలో మూడో వార్డు నుండి బిజెపి వార్డు అభ్యర్థి వింజమూరి రాధిక రమేష్ గురువారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీలో చేరారు .డిండి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వరరావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిండి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డమీద సాయికుమార్, డిండి మైనారిటీ సంఘం అధ్యక్షులు ఉమర్ ,వంగాల ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BJP ward candidate joins Congress

You cannot copy content of this page

Scroll to Top