ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్ మరోసారి కలకలం రేపుతోంది.
Trinethram News : చిత్తూరు జిల్లా, సదుం మండలంలోని పుట్టవారి పల్లి, అమ్మగారిపల్లి, కంభంవారి పల్లి గ్రామాల్లో ఉన్న కోళ్ల ఫారాల్లో గత వారం రోజులుగా వేల సంఖ్యలో కోళ్లు మరణిస్తున్నాయి.
పశుసంవర్ధక శాఖ అధికారులు నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. మూడు ప్రధాన కోళ్ల ఫారాల్లో సుమారు 28 వేల కోళ్లు చనిపోయినట్లు సమాచారం.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


