
Big Shock YCP : పల్నాడు జిల్లా : త్రినేత్రం న్యూస్ : అక్టోబర్ 26 ; చిలకలూరిపేటలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పురపాలక చైర్ పర్సన్ అభ్యర్థి కరీ మూన్ షేక్ తన భర్త యూసఫ్ ఆలీతో కలిసి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
పట్టణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అయితే ఎన్నికలకు సంఘం తుది జాబితా ప్రకటించిన కొన్ని గంటల్లోనే వైసిపి అభ్యర్థి ఆ పార్టీ మారడం స్థానికంగా చర్చ నియాంశమైంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe